Shopping Cart

Red wicks

In stock
SKU
Red wicks
$1.99
Red wicks is available to buy in increments of 1
కుంకుమ నీటితో, దానిలో తడిపిన బట్టలతో చేసిన వత్తులతో దీపారాధన చేయడం వలన వైవాహిక చింతలు తొలగిపోతాయి. ఇంటిపై మాంత్రిక శక్తులు ఏమీ పనిచేయవు.
ఎరుపు, పసుపు వత్తులతో దీపారాధన శ్రేష్ఠమైనది. ఎరుపు కుంకుమ రాళ్ళతో వత్తి మేళవించి రాట్నంతో వడికి వత్తులు చేయాలి. పసుపు చెట్టు ఆకులు కొమ్మలతోపత్తిని సాతలం చేసి తదుపరి వడకాలి. పసుపు చెట్టును పీకి ఈ పని చేయకూడదు. అన్ని రకముల దైవ కార్యక్రమములకు ఈ వత్తులు ఎంతో శ్రేష్ఠమైనవి. ఎరుపు - పసుపు వత్తులతో దీపారాధన శ్రేష్ఠమైన. అన్ని రకముల దైవ కార్యములకు ఈ వత్తులను ఉపయోగించవచ్చు .
Who Viewed This Also Viewed
 Small diya
Small diya Discuss with our Friendly Staff at your nearest Vivekflowers store or call 848 200 5992
Swan Tray
Swan Tray Discuss with our Friendly Staff at your nearest Vivekflowers store or call 848 200 5992
Ramdharbar Gold
Ramdharbar Gold Discuss with our Friendly Staff at your nearest Vivekflowers store or call 848 200 5992